: బిల్లుతో పాటు దిగ్విజయ్ డబ్బులు కూడా తెచ్చాడు: ధూళిపాళ్ల

మధ్యప్రదేశ్ లో చెల్లని నాణెం లాంటి దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర కాంగ్రెస్ నేతల చేతకాని తనం వల్ల ఆంధ్రప్రదేశ్ లో పెద్దగా చెలామణి అవుతున్నాడని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. హైదరాబాద్ లోని అసెంబ్లీ ఆవరణలో ఆయన మాట్లాడుతూ ముందు విమానంలో డిగ్గీరాజా రాగా, తరువాత యుద్ధ విమానంలో బిల్లు, డబ్బులు హైదరాబాద్ చేర్చారని అన్నారు.

More Telugu News