: సీఎం కిరణ్ తో తెలంగాణ మంత్రుల భేటీ
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో తెలంగాణ ప్రాంత మంత్రులు భేటీ అయ్యారు. తెలంగాణ బిల్లును వెంటనే సభలో ప్రవేశపెట్టి, దానిపై చర్చను చేపట్టాలని కోరారు. చర్చపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని సీఎం కిరణ్ వారికి తెలిపారు.