తిరుమలలో శ్రీవారి కల్యాణోత్సవం, వీఐపీ దర్శనం టికెట్లను అక్రమంగా విక్రయిస్తున్న దళారి దొరికి పోయాడు. భక్తులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.