: ఖమ్మం జిల్లాలో నలుగురు నక్సల్స్ అరెస్ట్


ఖమ్మం జిల్లాలో ఈరోజు నలుగురు నక్సల్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజా ప్రతిఘటన దళానికి చెందిన వారిగా భావిస్తున్నఈ నలుగురు బయ్యారం అటవీ ప్రాంతంలో సంచరిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఓ తుపాకీతోపాటు కొన్ని జిలెటిన్ స్టిక్స్ లభించాయి.

  • Loading...

More Telugu News