: హైదరాబాదులో మున్సిపల్ కార్మికుల భారీ ర్యాలీ

కనీస వేతనాలు పెంచాలంటూ మున్సిపల్ కార్మికులు హైదరాబాదు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్కు వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు.

More Telugu News