: కేజ్రివాల్ ఇంటింటి ప్రచారం

ఢిల్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. పార్టీ అభ్యర్థులతో కలిసి పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న కేజ్రీవాల్ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. గెలిపిస్తే ప్రజా సమస్యలు తీరుస్తామని హామీలిస్తున్నారు.

More Telugu News