: డ్రైవర్ ను చితకబాదిన ప్రయాణికుడు

చేయి ఎత్తిన చోట బస్సు ఆపలేదన్న ఆగ్రహంతో ఓ ప్రయాణికుడు ప్రసాదరావు అనే డ్రైవర్ పై దాడి చేశాడు. డ్రైవర్ ను చితకబాదడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గుంటూరులోని మంగళదాస్ నగర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

More Telugu News