: ప్రయాణీకులకు మరిన్ని మెరుగైన సేవలు: ఏకే ఖాన్

ప్రయాణీకులకు మరిన్ని మెరుగైన సేవలు అందించటం కోసం అవసరమైన సమాచార వ్యవస్థను ప్రారంభించినట్లు ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్ తెలిపారు. శనివారం విశాఖలో ఆయన మాట్లాడుతూ ప్రతి స్టేషన్ లోనూ బస్సుల రాకపోకలకు సంబంధించి సంపూర్ణ సమాచారం అందించే ఉద్దేశంతో ఈ వ్యవస్థను రూపొందించామన్నారు. సమ్మె కాలంలో 15 వేల బస్సులు డిపోలకే పరిమితమయ్యాయని దీని వల్ల ఆర్టీసీకి 745 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు.

More Telugu News