: హైదరాబాద్ లో విద్యుత్ కోత షెడ్యూల్

హైదరాబాద్ లో విద్యుత్ కోతల షెడ్యూల్ ను సీపీడీసీఎల్ విడుదల చేసింది. జంట నగరాల్లో రోజుకు రెండు విడతల్లో మూడు గంటల పాటు విద్యుత్ కోత విధించాలని అధికారులు నిర్ణయించారు.

More Telugu News