: ఫైనల్లో ఆదిత్య.. తొలి భారతీయుడిగా రికార్డు

ఇండియన్ ఓపెన్ వరల్డ్ స్నూకర్ టోర్నమెంటులో ఆదిత్య మెహతా ఫైనల్ కు చేరుకున్నాడు. ఇండియన్ ఓపెన్ స్నూకర్ ఫైనల్ కి చేరిన తొలి భారతీయుడిగా మెహతా రికార్డు సృష్టించాడు. స్కాట్ లాండ్ కి చెందిన స్టీఫెన్ మెగైర్ పై 4-3 తేడాతో మెహతా విజయం సాధించాడు.

More Telugu News