: మూడు గంటలుగా నిలిచిపోయిన ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్
నల్గొండ జిల్లా భువనగిరి వద్ద సిర్పూర్ కాగజ్ నగర్- సికింద్రాబాద్ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ మూడు గంటలుగా నిలిచిపోయింది. ఇంజన్ లో సాంకేతిక లోపం కారణంగానే ఈ సమస్య తలెత్తిందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రిపేరింగ్ పనులు చేపట్టారు.