: విశాఖ జిల్లాలో 20 కేజీల గంజాయి పట్టివేత

విశాఖ జిల్లా అనంతగిరి మండలంలో 20 కేజీల గంజాయిని పోలీసులు ఈ ఉదయం పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న గంజాయిని చిలకలగెడ్డ వద్ద స్వాధీనం చేసుకుని నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

More Telugu News