పాక్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకాశ్మీర్ లోని భింబర్ సెక్టార్ లో పాక్ సైన్యం కాల్పులు జరిపింది. భారత్ బలగాలు, పాక్ సైన్యం మధ్య హోరాహోరీ కాల్పులు కొనసాగుతున్నట్టు సమాచారం.