: విజయసాయి పిటిషన్ పై నిర్ణయం వాయిదా

హైదరాబాద్ విడిచి వెళ్లేందుకు అనుమతినివ్వాలన్న విజయసాయి రెడ్డి పిటిషన్ పై నిర్ణయాన్ని సీబీఐ కోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. అయితే, విజయసాయిరెడ్డి చెన్నై, బెంగళూరు వెళ్లేందుకు అభ్యంతరం లేదని కోర్టుకు సీబీఐ తెలిపింది.

More Telugu News