: ఒడిశాలో రైళ్ళ పునరుద్ధరణ

ఫైలిన్ తుపాను కారణంగా రద్దు చేసిన రైళ్ళను తూర్పు కోస్తా రైల్వే నేడు పునరుద్ధరించింది. పలు ఎక్స్ ప్రెస్ రైళ్ళు నిర్ణీత సమయానికే బయల్దేరతాయని రైల్వే అధికారులు తెలిపారు.

More Telugu News