: 'ఇంటింటికీ జెండా, సోనియాకు అండ'.. ఇదీ కాంగ్రెస్ అజెండా

రాష్ట్ర విభజన ప్రకటన తదనంతర పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించింది. కేంద్రమంత్రి బలరాం నాయక్ హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, ఇంటింటికీ జెండా, సోనియాకు అండ నినాదంతో తెలంగాణ జిల్లాల్లో భారీ సభలు జరుపుతామని తెలిపారు. ఈ నెల 18న నిజామాబాద్, ఈనెల 21 ఖమ్మం, వచ్చే నెల 6న వరంగల్ లో ఈ సభలు నిర్వహిస్తామని వెల్లడించారు.

More Telugu News