: కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి

దసరా పర్వదినం సందర్భంగా బెజవాడ ఇంద్రీకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది. కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే భక్తులు క్యూలో బారులు తీరారు. కాగా, నేడు అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖుల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులున్నారు.

More Telugu News