: సురక్షితంగా ఇల్లు చేరిన 18 మంది మత్స్యకారులు

పరదీప్ వద్ద సముద్ర జలాల్లో ఒక ట్రాలర్ లో చిక్కుకుపోయిన 18 మంది మత్స్యకారులు, తుపాను ప్రభావం సద్దుమణిగి సముద్రం శాంతించాక ఆదివారం క్షేమంగా ఇల్లు చేరారు. పరదీప్ తీరానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో చిక్కుకుపోయినట్టు వీరి గురించి సమాచారం అందినా.. సముద్రం ఉగ్రరూపాన్ని ప్రదర్శించడంతో తీరప్రాంత గస్తీదళం వారికి సహకారమందించలేకపోయింది. అయినప్పటికీ, వారు క్షేమంగా తీరం చేరడంతో వారి కుటుంబసభ్యుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.

More Telugu News