: ఫైలిన్ తుపానుపై ముఖ్యమంత్రి సమీక్ష

ఫైలిన్ తుపాను, తదనంతర పరిణామాలు, చేపడుతున్న సహాయక చర్యలపై హైదరాబాదు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమీక్ష ప్రారంభించారు. పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు.

More Telugu News