: ఆసుపత్రిలో కొనసాగుతున్న చంద్రబాబు దీక్ష

తెలుగు ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలోనే దీక్ష కొనసాగిస్తున్నారు. ఏపీ భవన్ వద్ద చంద్రబాబు నిరవధిక దీక్షను నిన్న పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. దీంతో బాబు ఆసుపత్రిలోనే దీక్షకు దిగారు. దీక్షకు మద్దతుగా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టారు.

More Telugu News