: ఫిలిప్పీన్స్ పై విరుచుకుపడిన 'నారి' టైఫూన్

పైలిన్ తుపాను ఆంధ్ర, ఒడిశాలను వణికిస్తుంటే.. మరోవైపు 'నారి' టైఫూన్(పెను తుఫాను) ఉత్తర ఫిలిప్పీన్స్ ను ఈ వేకువజామున బలంగా తాకింది. ప్రచండ గాలులకు భవనాల పైకప్పులు ఎగిరిపోయాయి. ఎనిమిది మంది మరణించారు. 20లక్షల మందికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 'నారి' టైఫూన్ తీర ప్రాంతం లుజాన్ ను తాకే ముందు నాలుగు గంటల పాటు వీచిన భీకర గాలుల ధాటికి ఎన్నో చెట్లు నేలకూలాయి.

More Telugu News