: రాజధాని, శతాబ్ది రైళ్లలో ప్రయాణం మరికాస్త ఖరీదే

నచ్చిన ఆహార పదార్థాలకు ఆర్డరిచ్చేసి.. నడుస్తున్న రైల్లోనే లొట్టలేసుకుంటూ తినేయవచ్చు. కాకపోతే కాస్త ఖరీదవుతుంది. రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో ఆహార పదార్థాల ధరలు పెంచారు.. అయినా సరే ఐదు రకాల మెనూలు అందుబాటులో ఉంటాయి. కనుక నచ్చిన దానికి ఆర్డిరిచ్చేయవచ్చు. ఏసీ రైళ్లలో తరగతుల ఆధారంగా ధరలను నిర్ణయించారు.

More Telugu News