: కోర్టులో దినేశ్ రెడ్డికి చుక్కెదురు

మాజీ డీజీపీ దినేశ్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. డీజీపీగా తన పదవీ కాలాన్ని పొడిగించేందుకు ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. అంతకుముందు క్యాట్ రెండుసార్లు దినేశ్ రెడ్డి పిటిషన్ ను తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.

More Telugu News