: విజయనగరం మళ్ళీ గరం గరం

రెండు రోజులుగా దాడులు, ఆందోళనలతో అట్టుడికిపోతున్న విజయనగరం పట్టణంలో పరిస్థితి ఈ రోజు కూడా సద్దుమణగలేదు. గంటస్తంభం కూరగాయల మార్కెట్ నుంచి వ్యాపారులను పోలీసులు బలవంతంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పోలీసులు విజ్ఞప్తి చేసినా వ్యాపారులు అక్కడి నుంచి వెళ్లకపోవడంతోనే వారీ చర్యకు దిగారు. కర్ఫ్యూ కొనసాగుతోంది.

More Telugu News