: రేపట్నుంచి సమ్మెలోకి ఈపీడీసీఎల్ ఉద్యోగులు

రేపట్నుంచి కరెంట్ కష్టాలు మరింత ఎక్కువ కానున్నాయి. తెలంగాణ నోట్ ను వ్యతిరేకిస్తూ రేపట్నుంచి ఈపీడీసీఎల్ కు చెందిన 884 ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టు విద్యుత్ ఐకాస్ చైర్మన్ వరప్రసాద్ తెలిపారు.

More Telugu News