: రైలు పట్టాలపై గుర్తు తెలియని ఇద్దరు యువకుల మృతదేహాలు

విశాఖపట్నం జిల్లా పెందుర్తి రైల్వే స్టేషన్ దక్షిణ క్యాబిన్ సమీపంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ కు చెందిన ద్విచక్ర వాహనాన్ని ఘటనా స్థలంలో గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు వీరిని హత్య చేసి పట్టాలపై పడేసి వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. కాగా ఈ దుర్ఘనటకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News