: సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి నిలిపివేత

విశాఖపట్నం జిల్లాలోని సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి ఆగిపోయింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్యవాదులు ప్లాంట్ ను ముట్టడించడంతో... అధికారులు ఉత్పత్తిని ఆపేశారు. దీంతో 240 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది.

More Telugu News