: ఫాం హౌస్ లో కేసీఆర్ సమావేశం

మెదక్ జిల్లా జగదేవ్ పూర్ మండలం వెంకటాపురంలోని ఫాం హౌస్ లో పార్టీ ముఖ్యనేతలతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై పార్టీ నేతలతో చర్చిస్తున్నట్లు సమాచారం.

More Telugu News