టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రాంత నేతలతో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యచరణపై వారు చర్చిస్తున్నారు.