: బొత్స నివాసం ముందు 6 పోలీసు వాహనాలు ధ్వంసం

కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విజయనగరంలో తీవ్ర ఆగ్రహ జ్వాల ఎగసిపడుతోంది. ఆది నుంచి విభజనకు వత్తాసు పలుకుతున్న పీసీసీ చీఫ్ బొత్స నివాసంపై జిల్లా ప్రజలు తిరగబడ్డారు. బొత్స నివాసం ముట్టడికి ఉదయం నుంచీ వేలాది మంది విద్యార్థులు, ఉద్యమకారులు క్యూ కట్టారు. దీంతో పోలీసులు వారిని నిలువరించేందుకు భాష్పవాయుగోళాలు ప్రయోగించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సమైక్యవాదులు ఆరు పోలీసువాహనాలను ధ్వంసం చేశారు.

More Telugu News