: మమ్మల్ని మభ్యపెట్టి నిర్ణయం తీసుకున్నారు: రాయపాటి

రాష్ట్ర మంత్రులపై ఎంపీ రాయపాటి సాంబశివరావు ఫైరయ్యారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, సీఎం పదవి ఇస్తే తాము సమైక్య ఉద్యమాన్ని ఆపుతామని కొందరు మంత్రులు అధిష్ఠానానికి చెప్పారని మండిపడ్డారు. తమను మభ్యపెట్టి విభజన నిర్ణయాన్ని తీసుకున్నారని అధిష్ఠానం తీరును దుయ్యబట్టారు. అందుకే ఇంత జరుగుతున్నా నేతలు నోరు మొదపడం లేదని అన్నారు.

More Telugu News