: మానుకోట రాళ్లకు పని చెప్పాల్సి వస్తుంది: ఈటెల వివాదాస్పద వ్యాఖ్యలు
హైదరాబాద్ లో జగన్ సభ పెడితే మానుకోట రాళ్లకు పని చెప్పాల్సి వస్తుందంటూ టీఆర్ఎస్ శాసనసభాపక్షనేత ఈటెల రాజేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను అడ్డుకుంటే ఆంధ్రలో అభివృద్ధిని అడ్డుకున్నట్టేనని ఆయన వ్యాఖ్యానించారు. సింగరేణి కార్మికులకు దసరాలోపు లాభాల్లో 25 శాతం వాటా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.