: సాయంత్రం కేంద్ర మంత్రి వర్గ సమావేశం

కేంద్ర మంత్రివర్గం ఈ రోజు సాయంత్రం 5.30 గంటలకు సమావేశం కానుంది. ఈ సమావేశంలో తెలంగాణ నోట్ 'టేబుల్ అజెండా' రూపంలో కేబినెట్ ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.

More Telugu News