: పార్టీ నిర్ణయమే శిరోధార్యం: హరిబాబు

రాష్ట్ర విభజన అంశంపై బీజేపీ తీసుకున్న నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని ఆ పార్టీ నేత హరిబాబు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేస్తామని పార్టీ జాతీయ నేతలు తమకు హామీ ఇచ్చారని అన్నారు.

More Telugu News