: రేపు బస్ భవన్ ముట్టడి

ఆర్టీసీలో కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలని, రుణాలు ఇవ్వాలని ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) డిమాండ్ చేసింది. డిమాండ్ల సాధనకు రేపు మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాదులో బస్ భవన్ ముట్టడి చేయనున్నట్టు ఈయూ ప్రకటించింది.

More Telugu News