: సీఎం అధిష్ఠానాన్ని ధిక్కరించలేదు: వంగా గీత

రాష్ట్ర సమైక్యతపై స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై స్వపక్షం నేతలు సహా ఆరోపణలు, విమర్శలు గుప్పించడాన్ని ఎమ్మెల్యే వంగా గీత ఖండించారు. సీఎం అధిష్ఠానాన్ని ఎప్పుడూ ధిక్కరించలేదని చెప్పారు. అటు నిన్న ఆనం, కొంతమంది మంత్రులు విడిగా సమావేశమవడంపై స్పందించిన గీత.. ఎవరికీ వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు సమావేశం కావడం లేదన్నారు. తమకు సమైక్యాంధ్రే ముఖ్యమని, వ్యక్తిగత ప్రయోజనాలు అవసరం లేదని స్పష్టం చేశారు.

More Telugu News