: జైలు నుంచి ఏడుగురు సిమీ కార్యకర్తలు పరారీ

మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జిల్లా జైలునుంచి ఏడుగురు ఖైదీలు పరారయ్యారు. ఈ సంఘటన ఈ రోజు తెల్లవారుజామున జరిగింది. జైలులోని బాత్ రూమ్ గోడను పగులగొట్టి వీరంతా పరారయ్యారు. వీరు జైలు నుంచి పరారయ్యే సమయంలో... అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరు కానిస్టేబుళ్లను కత్తులతో గాయపరిచారని పోలీసులు తెలిపారు. వీరంతా నిషేధిత జాబితాలో ఉన్నటువంటి సిమీ కార్యకర్తలని పోలీసులు తెలిపారు.

More Telugu News