: భూమి కోసం, భుక్తి కోసమే తెలంగాణ పోరాటం : మల్లేపల్లి లక్షయ్య

సమైక్య రాష్ట్రంలో నీళ్లు, ఉద్యోగాలు కొల్లగొట్టారని తెలంగాణ రాజకీయ ఐకాస కో ఛైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య విమర్శించారు. నిజాం కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న తెలంగాణ సకల జన భేరిలో ఆయన ప్రసంగించారు. తాము చేస్తున్న ఉద్యమం భూమి కోసం, భుక్తి కోసమేనని అన్నారు. తెలంగాణ ప్రజల రక్త మాంసాలతోనే హైదరాబాద్ నగర నిర్మాణం జరిగిందని తెలిపారు.

More Telugu News