సమ్మెపై ఎపీఎన్జీవోలు, పిటీషనర్ రాతపూర్వకంగా రెండు పేజీల వాదనలు హైకోర్టుకు అందజేశారు. దీంతో విచారణను హైకోర్టు ఈ రోజు మధ్యాహ్నానికి వాయిదా వేసింది.