: ఉగ్రదాడిలో మరణించిన వీరజవాన్లకు ముగిసిన అంత్యక్రియలు

జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన జవాన్లకు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వలాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. ముష్కరులతో పోరాడి వీరమరణం పొందిన అమరులకు సైనిక వందనంతో అశ్రునయనాలతో సైనికులు అంతిమ సంస్కారం పూర్తి చేశారు.

More Telugu News