రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్ మండలం చంగిచర్లలో ఓ వడ్డీ వ్యాపారి 3 కేజీల బంగారంతో ఉడాయించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.