: వైసీపీ ఎమ్మెల్యేలకు 4గంటలకు స్పీకర్ అపాయింట్ మెంట్

సాయంత్రం 4 గంటలకు వైసీపీ ఎమ్మెల్యేలకు స్పీకర్ నాదెండ్ల మనోహర్ అపాయింట్ మెంట్ ఇచ్చారు. స్పీకర్ ను కలసిన తర్వాత... తక్షణమే అసెంబ్లీని సమావేశపరచాలని ఆయన్ను కోరనున్నట్టు వైసీపీ ఎమ్మెల్యేలు తెలిపారు. అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేసి పార్లమెంట్ కు పంపాలని కోరనున్నామని అన్నారు.

More Telugu News