: కార్డుల ద్వారా కొనుగోళ్ళపై ఆర్బీఐ బంపర్ ఆఫర్
వినియోగదారులు డెబిట్ కార్డులపై కొనుగోలు చేసే వస్తువులపై వడ్డీలను ఆర్బీఐ నిషేధించింది. డెబిట్ కార్డులపై చెల్లింపులకు బ్యాంకులు గతంలో అదనపు రుసుం వసూలు చేసేవి. అయితే, కొనుగోళ్లలో పారదర్శకత పెంచేందుకు ఆర్బీఐ డెబిట్ కార్డు చెల్లింపులపై ఏ రకమైన అదనపు రుసుము వసూలు చేయొద్దని బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో కొనుగోళ్లలో కార్డుల వినియోగం మరింత పెరుగుతుందని.. దాంతో, కరెన్సీతో ప్రజలకు అవసరాలు పరిమితమవుతాయని నిపుణులు చెబుతున్నారు.