: 'అత్తారింటికి..' నిందితులు మీడియా ముందు హాజరు

'అత్తారింటికి దారేది' సినిమా పైరసీకి పాల్పడిన నిందితులను పోలీసులు మీడియా ముందు హాజరు పరిచారు. కృష్ణా జిల్లా ఎస్పీ ప్రభాకర్ రావు సమక్షంలో.. ప్రొడక్షన్ అసిస్టెంట్ అరుణ్ కుమార్, ఏపీఎస్పీ కానిస్టేబుల్ సహా ఐదుగురు నిందితులను మచిలీపట్నంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ సినిమా లీకైన విధానాన్ని వివరించారు. ప్రొడక్షన్ అసిస్టెంట్ అరుణ్ కుమారే 'అత్తారింటికి..' సినిమా పైరసీకి ఆద్యుడని తెలిపారు.

More Telugu News