: పార్టీ నేతలతో ముగిసిన జగన్ భేటీ

ఒకటిన్నర సంవత్సరం తర్వాత జైలు నుంచి బెయిల్ పై బయటికొచ్చిన వైఎస్సార్సీపీ అధినేత జగన్ నేడు పార్టీ నేతలతో సమావేశమయ్యారు. లోటస్ పాండ్ లో జరిగిన ఈ భేటీకి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో పార్టీ కార్యకలాపాలతో పాటు రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపైనా జగన్ నేతలతో చర్చించారు. భేటీ అనంతరం జగన్ తన నివాసం నుంచి వెలుపలికి వచ్చి, అప్పటికే అక్కడ భారీగా గుమికూడిన కార్యకర్తలను పలకరించారు.

More Telugu News