: కౌన్సెలింగ్ కు సమైక్య సెగ

కడపలోని రిమ్స్ లో ఈ రోజు జరుగుతున్న వైద్యులు, వైద్య విద్యా అధ్యాపకుల నియామక కౌన్సెలింగ్ ను సమైక్యవాదులు అడ్డుకున్నారు. దీంతో కౌన్సెలింగ్ కు విఘాతం ఏర్పడింది. పరిస్థితులు చల్లబడే అవకాశం లేకపోవడంతో కౌన్సెలింగ్ ను వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. దీంతో ఉద్యమకారులు వెనుదిరిగారు.

More Telugu News