: ఏపీఎన్జీవోల సమ్మెపై ప్రారంభమైన విచారణ

ఏపీఎన్జీవోల సమ్మెపై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. పిటిషనర్ దురుద్దేశంతో వ్యాజ్యం వేశారని ఖజానా శాఖ ఉద్యోగులు కౌంటర్ లో పేర్కొన్నారు.

More Telugu News