: నేడు విడుదల కానున్న జగన్

అక్రమాస్తుల కేసులో చంచల్ గూడ జైలులో దాదాపు 16 నెలలు గడిపిన జగన్ ఈ రోజు బెయిల్ పై విడుదల కానున్నారు. ఇద్దరు వ్యక్తులు రూ. 2 లక్షల చొప్పున పూచీకత్తుతో కోర్టు నిన్న ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. నిన్న సమయం మించిపోవడంతో... విడుదలకు కావాల్సిన లాంఛనాలన్నీ ఈ రోజు పూర్తిచేయనున్నారు. ఈ రోజు మధ్యాహ్యం రెండు గంటలకు ఆయన స్వేచ్ఛావాయువులు పీల్చుకోనున్నారు. ఆయన చంచల్ గూడ జైలు నుంచి కోఠి మీదుగా లోటస్ పాండ్ చేరుకోనున్నారు.

More Telugu News