: నాంపల్లి కోర్టుకు భత్కల్

ఉగ్రవాది యాసిన్ భత్కల్ ను ఎన్ఐఏ నేడు నాంపల్లి కోర్టుకు తీసుకువచ్చింది. దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో భత్కల్ ను ఐదో నిందితుడిగా ఎన్ఐఏ పేర్కొంది.

More Telugu News