హైదరాబాదులోని పౌరసరఫరాల కమిషనర్ కార్యాలయం ఎదుట సీపీఎం కార్యకర్తలు ధర్నాకు దిగారు. వంటగ్యాస్ పై వ్యాట్ ఎత్తివేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.